Monday, 13 May 2019

TS SSC Result 2019

TS SSC Results 2019  Telangana Board Releasing 10th Result at bse.telangana.gov.in. by 11:30am, which can be checked either online or by SMS services on your phone.

In Telangana 10th result or the Telangana SSC results will be released on the official website of the Telangana State Board of Secondary Education (TSBSE) at bse.telangana.gov.in.

SSC results 2019: TS SSC results will be released on bse.telangana.gov.in and results.cgg.gov.in along with private portals like Manabadi, Indiaresults and Examresults

The Telangana Board students must await their TS SSC result 2019 with their admit cards/hall tickets ready as details such as the roll number, registration number and exam centre details will be required at the time of logging into the websites.

GET TS 10th RESULTS 2019 ON SMS - SMS - TS 10 REGISTRATION NUMBER - Send it to 56263

Check TS SSC Result via Phone Call  Apart from releasing the result on mobile applications, the Telangana Board will also make the TS SSC result 2019 available on Phone Calls through IVRS Service. To check result via Phone Call, students need to follow these steps:

* Students need dial 1100 from any BSNL landline phone (Only for Telangana State)

*  Other Students can dial 1800 425 1110 from any landline / mobile phones

: SSC Results March - 2019 :

: SSC School Wise Login Results :

Results can also be viewed on (http://results.cgg.gov.in)(Available from 13-05-2019 11:30 AM onwards)

Also get results from here


తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..

 పదో తరగతి వార్షిక ఫలితాలు విడుదల అయ్యాయి. ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఫలితాల్లో 92.43 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.


కాగా, మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఇంటర్‌ ఫలితాల గందరగోళం నేపథ్యంలో పదో తరగతి ఫలితాలపై అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి విద్యార్థి మార్కులను ఒకటికి రెండుసార్లు పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఫలితాల వెల్లడి సమయంలో ప్రధానోపాధ్యాయులు పాఠశాలల్లోనే ఉండాలని డైరెక్టర్‌ సుధాకర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫలితాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా ఫలితాలను పాఠశాలల వారీగా పంపించనున్నారు.

అంటే ఒక పాఠశాలలో ఉన్న మొత్తం విద్యార్థుల ఫలితాలను ఒకేసారి పొందేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు అవకాశం కల్పించారు. కాగా, ఫలితాల్లో ఏవైనా తప్పులు, సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేసేందుకుగానూ ప్రత్యేకంగా TSSCBOARD యాప్‌ను రూపొందించారు. యాప్‌ను ప్లేస్టోర్‌ లేదా https://www.bse.telangana.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరించి సమాచారం అందిస్తారు. ఈ యాప్‌ ద్వారా ఒక్కో విద్యార్థి ఒక్కసారి మాత్రమే ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు.


హైదరాబాద్

తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఈ సారి ఫలితాల్లో 92.43 శాతం మంది ఉత్తీర్ణత

గతం కంటే ఎనిమిది శాతం పెరిగిన ఉత్తీర్ణత 

బాలుర కంటే బాలికలు స్వల్ప ఆధిక్యత 

బాలికలు 93.68శాతం ఉత్తీర్ణత

బాలురు 91.18 శాతం మంది పాస్.

99.73 శాతంతో జగిత్యాల తొలిస్థానం

83.09 శాతంతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది.

వరుసగా మూడోసారి జగిత్యాలకు మొదటిస్థానం

జూన్‌ 10 నుంచి జరగనున్న  టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

మే 27 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టేందుకు గడువు

ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి

Wednesday, 8 May 2019

GUJCET Result 2019

Gujarat Secondary and Higher Secondary Education Board, GSHSEB will release GSEB 12th Result 2019 for science stream and GUJCET 2019 May 9, 2019, at 8 am and 10 am respectively. 

The GUJCET 2019 Result will be available at gseb.org. The other third-party websites are also available for candidates to check results.

The examination was conducted by the Gujarat Board for science stream from March 7 to March 16, 2019. 

GUJCET 2019 was conducted on April 26, 2019. As per previous trends, Gujarat Board will declare Science, Arts, and Commerce stream separately.

TS SSC Result 2019

TS SSC Results 2019  Telangana Board Releasing 10th Result at bse.telangana.gov.in. by 11:30am, which can be checked either online or by SM...