SSC Results -Telangana


తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల
  • ఈ సారి ఫలితాల్లో 92.43 శాతం మంది ఉత్తీర్ణత
  • గతం కంటే ఎనిమిది శాతం పెరిగిన ఉత్తీర్ణత 
  • బాలుర కంటే బాలికలు స్వల్ప ఆధిక్యత 
  • బాలికలు 93.68శాతం ఉత్తీర్ణత
  • బాలురు 91.18 శాతం మంది పాస్.
  • 99.73 శాతంతో జగిత్యాల తొలిస్థానం
  • 83.09 శాతంతో హైదరాబాద్‌ చివరిస్థానంలో నిలిచింది.
  • వరుసగా మూడోసారి జగిత్యాలకు మొదటిస్థానం
  • జూన్‌ 10 నుంచి జరగనున్న  టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
  • మే 27 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టేందుకు గడువు
  • ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి

No comments:

Post a Comment

TS SSC Result 2019

TS SSC Results 2019  Telangana Board Releasing 10th Result at bse.telangana.gov.in. by 11:30am, which can be checked either online or by SM...