Andhra Pradesh ICET Results 2019 announced today.
ఏపీ ఐసెట్ 2019 ఫలితాలను మే 8న విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీ విడుదల చేశారు.
andhra pradesh icet results 2019 icet results Integrated Common Entrance Test results 2019
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 48,445మంది విద్యార్థులు హాజరవ్వగా 90.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. జులై మూడోవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. మే 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
Get AP ICET Results from official site

No comments:
Post a Comment