ఇండియన్ జాగ్రఫీ
1) భారతదేశంలో మొదటి బయోగ్యాస్ కేంద్రం ఎక్కడ ఉంది ?
జ: జలధారి
2) భారతదేశంలో మొదటి సౌర విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?
జ: కళ్యాణ్ పూర్
3)దేశంలోని అత్యంత దూరం నడిచే వివేక్ ఎక్స్ ప్రెస్ ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది ?
జ: దిబ్రూగడ్ నుంచి కన్యాకుమారి

4) కొంకణ్ రైల్వే ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల ఉమ్మడి పథకం ?
జ: మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ
5) రైలు చక్రాలు రైలు సంబంధిత పరికరాలను ఉత్పత్తి చేసే కేంద్రం ఏది ?
జ: ఎలహంక
జ: మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ
5) రైలు చక్రాలు రైలు సంబంధిత పరికరాలను ఉత్పత్తి చేసే కేంద్రం ఏది ?
జ: ఎలహంక
6) చెన్నై ఓడరేవు కు ఉత్తరంగా ఉన్న ప్రధాన ఓడరేవు ఏది ?
జ: ఎన్నోర్ ఓడరేవు
జ: ఎన్నోర్ ఓడరేవు
7) భారతదేశంలో నేషనల్ హైవే - 1 ఏ ప్రాంతాల మధ్య ఉంది ?జి సైదేశ్వర రావు
జ:;అలహాబాద్ నుంచి హల్దియా
8) సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ?
జ: అహ్మదాబాద్
9) లోకప్రియ గోపీనాథ్ బర్టోలి అంతర్జాతీయ విమానాశ్రయం ?
జ: గౌహతి
10) వి.డి. సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం?
జ: పోర్ట్ బ్లెయిర్
11) తులిహాల్ అంతర్జాతీయ విమానాశ్రయం?
జ: ఇంఫాల్
12) ఏ రాష్ట్రంలోని విస్తాపన వ్యవసాయాన్ని కిరువా అని పిలుస్తారు ?
జ: జార్ఖండ్
13) గుజరాత్లోని ఆనంద్ పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది ?
జ: పాల ఉత్పత్తులు
14) దేశంలో రబ్బరును అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది ?
జ: కేరళ

15) మంచు చిరుత ను సంరక్షిస్తున్న రోహ్ల వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: హిమాచల్ ప్రదేశ్
16) సుగంధ ద్రవ్యాల రాజు అని దేనిని పిలుస్తారు ?
జ: మిరియాలు
జ: హిమాచల్ ప్రదేశ్
16) సుగంధ ద్రవ్యాల రాజు అని దేనిని పిలుస్తారు ?
జ: మిరియాలు
No comments:
Post a Comment